Blockbuster SUV: MG నుంచి కొత్త షైన్ 'బ్లాక్ బస్టర్ SUV' 6 d ago

సరికొత్తగా ఎంజీ ఆస్టర్ ను మై 2025 ఎడిషన్ తో 'బ్లాక్ బస్టర్ SUV'ని విడుదల చేసినట్లు JSW ఎంజీ మోటార్ ఇండియా ప్రకటిచింది. కొత్త షైన్ వేరియంట్ ఎక్స్ షోరూం ధరను రూ.12.5 లక్షలుగా నిర్ణయించింది. తమ శ్రేణీలో ఏకైక SUVగా నిలిచిందని వెల్లడించింది. ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ లు, 1.5 లీటర్, 1.3 టర్బో ఇంజీన్ తదితర 50కి పైగా ఫీచర్లతో లభిస్తుందని స్పష్టం చేసింది.